#Shankarabharanam | Omkara Nadanu Song on Veena | Film Shankarabhanarm | Veena Instrumental Music | Veena by @Veena Artist N. Karthik and #Sandhyadeshpande.

చిత్రం : శంకరాభరణం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : వేటూరి సుందరరామమూర్తి

గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి

ఓం... ఓం...

ఓంకార నాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణము

ఓంకార నాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణము

శంకరా భరణము...

శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ

శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ

రాగరత్న మాలికా తరళమూ.. శంకరాభరణమూ

శారద వీణా..... ఆ.....

శారద వీణా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము

శారద వీణా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము

నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము

నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము

రసికులకనురాగమై.. రసగంగలో తానమై

రసికులకనురాగమై.. రసగంగలో తానమై

పల్లవించు సామవేద మంత్రము

శంకరాభరణమూ శంకరా భరణమూ

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి.. గానమె సొపానము

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి.. గానమె సొపానము

సత్వ సాధనకు.. సత్య శోధనకు.. సంగీతమే ప్రాణమూ

సత్వ సాధనకు.. సత్య శోధనకు.. సంగీతమే ప్రాణమూ

త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై

త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై

ముక్తినొసగు భక్తి యోగ మార్గము

మృతియెలేని సుధాలాప స్వర్గము

శంకరాభరణమూ

ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ

పాదాని... శంకరాభరణము

పమగరి గమపదని.. శంకరాభరణము

సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ

పమద పనిద సనిగరి శంకరాభరణము

ఆహా

దపా దమా మాపాదపా... మాపాదపా

దపా దమా మదపామగా... మదపామగా

గమమదదనినిరి మదదనినిరిరిగ

నిరిరిగగమమద సరిరిససనినిదదప..

శంకరాభరణమూ

రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీస రీసనిద నీ నీ నీ

దాదనీని దదనీని దానీని దరిస

దనిస దని దగరిసానిదప దా దా ద

గరిగా మమగా

గరిగా మమగా

గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ

గరి మగపమదప

మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస

గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప

సనిదపమ నీసాని

నిసనిదపనీదా సనిదపమపా

రిసనిదప సరిదపమ గమమగరి

గమదా

నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప

మగరిసరిసని...

శంకరాభరణము శంకరాభరణమూ

#Shankarabharanam
#sankararabharanam
#Shanakarabharanamu
#omkaranadanu
#guinnesskarthikveena
#Karthikveena
#Veenakarthik
#Karthik
#Veenainstrumental
#Instrumentalcover
#Veenacover
#Veenamusic
#Carnaticveena
#Saraswathiveena
#Saraswativeena
#Sandhyadeshpande
#Veena
#Veenarecital
#Veenafusion
#Veenainstrumentalmusic
#Carnatic
#Carnaticmusic
#Veenai
#instrumental
#filmsong
#filminstrumental
#filmmusic